Song Lyrics in Telugu
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప
1
నీకు బహుదూరమైన నన్ను చేర దీసిన నా తండ్రివి
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో "శాశ్వత"
2
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే "శాశ్వత"
3
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే "శాశ్వత"
Song Lyrics in English
Shaashvatamainadi Neevu Naayeda Choopina Krupa
Anukshanam Nanu Kanupaapavale Kaachina Krupa
1
Neeku Bahudoora Maina Nannu Cheera Deesina Na Thandrivi
Nithya Sukha Shantiye Naaku Needu Kougili Loo "Shaashvat"
2
Thalli Thana Biddalu Marachina Nenu Maruvalenantive
Needu Mukhakanthiye Nannu Aadarinchenu Loo "Shaashvat"
3
Parvatamulu Tholaginanu Mettalu Thattarillina
Na Krupa Ninu Veedhani Abhayamichchithive "Shaashvat"