Type Here to Get Search Results !

సిలువలో సాగింది యాత్రా కరుణామయుని | Siluvalo Saagindi Yathra Karunamayuni Song Lyrics in Telugu

Song Lyrics in Telugu

సిలువలో సాగింది యాత్రా కరుణామయుని దయగల పాత్ర

ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే..."సిలువలో"

1. పాలుగారు దేహముపైనా - పాపాత్ముల కొరడాలెన్నో

నాట్యమాడి నాయి నడి వీదిలో నడిపాయి

నోరుతెరువ లేదాయె ప్రేమా...బదులు పలుక లేదాయె ప్రేమా

ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే...

2. వెనుక నుండి తన్నింది ఒకరు - తనముందు నిలచి నవ్వింది మరియొకరు

బంతులాడి నారు భాదలను పెట్టినారు

నోరుతెరువ లేదాయె ప్రేమా...బదులు పలుక లేదాయె ప్రేమా

ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే...

3. చెళ్ళుమని కొట్టింది ఒకరు - ఆ మోముపైన ఊసింది మరియొకరు

గేలిచేసి నారు పరిహాస మాడినారు

నోరుతెరువ లేదాయె ప్రేమా...బదులు పలుక లేదాయె ప్రేమా

ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే...

Song Lyrics in English

Siluvalo Saagindi Yathra Karunamayuni Dayagala Paathra

Idi Evari Kosamo.... Ee Jagathi Kosame Ee Janula Kosame..."Siluvalo"

1. Paalugaaru Dehamupaina - Paapaatmulu Koradalenno

Naathyamaadi Naayi Nadi Veedilo Nadipaayi

Noruterruva Ledaaye Prema...Badulu Paluka Ledaaye Prema

Idi Evari Kosamo.... Ee Jagathi Kosame Ee Janula Kosame...

2. Venuka Nundi Tannindi OkkaRu - Tanamundu Nilachi Navvindi MariyokkaRu

Banthulaadi Naaru Bhaalalu PettiNaRu

Noruterruva Ledaaye Prema...Badulu Paluka Ledaaye Prema

Idi Evari Kosamo.... Ee Jagathi Kosame Ee Janula Kosame...

3. Chellumani Kottindi OkkaRu - Aa Momupaina Uusindi MariyokkaRu

Ghelichesi Naaru Parihaasa MaadinAru

Noruterruva Ledaaye Prema...Badulu Paluka Ledaaye Prema

Idi Evari Kosamo.... Ee Jagathi Kosame Ee Janula Kosame...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section