Telugu Lyrics
పల్లవి:
సిలువయందె నీదు ప్రేమ తెలిసికొంటినో ప్రభు (2X)
1.
నాదు పాప గాయములను - మాపగోరి సిల్వపై
నీదు దేహ మంత కొరడా దెబ్బలోర్చికొంటివి
.. సిలువయందె..
2.
తండ్రి కుమార శుద్దాత్మలదేవ - ఆరాధింతు ఆత్మతో
హల్లెలూయ స్తోత్రములను ఎల్లవేళ పాడెదం
.. సిలువయందె..
Song Lyrics in English
Pallavi:
Siluvayande needu prema telisikontino prabhu (2X)
1.
Naadu paapa gaayamulanu - maapagori silvapai
Needu deha mantha koradaa debbalorchikontivi
.. Siluvayande..
2.
Tandri kumara shuddhaatma Ladeva - aaradhintu aathmato
Halleluya stothramulanu ellavela paadedaam
.. Siluvayande..