Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
(రాగం: మోహన ` తాళము: ఆది)
శ్రీ జేసు సువిశేష సందేశము ` ఇదియే మన కాచరణీయము
1 వ చరణం..
మహా ఎడారిలో నీటిబుగ్గయైన
జీవము చూపెడి వెలుగు వాక్యం
పూర్వ ప్రవక్తల్ పల్కిన వాక్కులు
నెరవేర్చునట్టిది ఈ వాక్యము
2 వ చరణం..
కటిక చీకటిలో కాంతి రేఖయైన
మార్గము చూపెడి వెలుగు వాక్యం భూపరమంతయు నాశనమైనను
అక్షయమైనది ఈ వాక్యము