Telugu Lyrics
పల్లవి:
సృష్టికర్త యేసుని స్తుతించెదము
సర్వసృష్టియు ప్రభు క్రియలే
సర్వ జనాలి సునాదముతో
ప్రభుని క్రియలు ఘనపరచెదము
హ... హ.. హ... హ.. హల్లెలూయా... || 3 x ||
హల్లెలూ... యా పాడెదము
1.
అగాధజలములపై ఆత్మ
అలల ఊయల ఊగిన వేల
చీకటిని విడదీసి
శూన్యమును వెలిగించి
నీదు మహిమను చూపితివే || సృష్టి ||
2.
అంతరిక్షమున జ్యోతులను
అభినవ లోకము విరసిన వేళ
ప్రాణులను సృజియించి
ప్రకృతిని యింపుగను
రూపించిన నిను పొగడెదను || సృష్టి ||
3.
భూఆవిరిని రప్పించి
ఆరిన నేలను తడిపిన వేళ
మంటి నుండి మము చేసి
నాసికలో జీవమూది
మనిషికి రూపము నిచ్చితివే || సృష్టి ||
Song Lyrics in English
Pallavi:
Srishtikarta Yesuni Stutinchadamu
Sarvasrishtiyu Prabhu Kriyale
Sarva Janali Sunadhamuto
Prabhuni Kriyalu Ghanaparachedamu
Ha... Ha.. Ha... Ha.. Halleluya... || 3 x ||
Hallelu... Ya Padedamu
1.
Agadhajalamulapai Aatma
Alala Ooyala Oogina Vela
Cheekatini Vidheesi
Shoonyamunu Veliginchi
Needu Mahimanu Choopitivee || Srishti ||
2.
Antharikshamuna Jyothulanu
Abhinava Lokamu Virasina Vela
Pranulanu Srujeeinchi
Prakruthini Yimpuganu
Roopinchina Ninu Pogadedanu || Srishti ||
3.
Bhooavirani Rappinchi
Aarina Nela Thadipina Vela
Manti Nundi Mamu Chesi
Nasikalalo Jeevamoody
Manishiki Roopamu Nichchitivee || Srishti ||