Type Here to Get Search Results !

సుధినం సర్వ జనులకు | Sudhinam Sarva Janulaku Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి - 2

ప్రభుయేసుని జననమనాడు - వికసించెను మధినీ నేడు "సుధి"


1

చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ.......2

పరముకు పధమై అరుధించె - వెలుగై యేసుడు ఉదయించె - 2 "సుధి"


2

కన్నీటితో నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ.......2

ఉదయించెను కాంతిగా నాడు - విరజిమ్మెను శాంతిని నేడు - 2 "సుధి"


3

వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ......2

త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా ఇక ఈనాడు - 2 "సుధి"


Song Lyrics in English


Sudhinam Sarva Janulaku - Samadhanam Sarva Jagatiki - 2

Prabhu Yesu Ni Jananam Anadu - Vikasinchedu Madhini Nadu "Sudhi"


1

Cheekati Maranambulamayam - Ee Manava Jeevita Marga - Aa...Aa..Aa.......2

Paramuku Padhamai Arudhiche - Velugai Yesudu Udayinche - 2 "Sudhi"


2

Kannitito Nindina Kanulanu - Idumulannitini Thuduvanu - Aa...Aa..Aa.......2

Udayinchedu Kaantiga Naaadu - Virajimmena Shaantini Nadu - 2 "Sudhi"


3

Vachchedu Naruduga Anadu - Techchenu Rakshana Anade - Aa...Aa..Aa......2

Tvaralo Vachchunu Aaredu - Sthirapaduma Ika Eenaadu - 2 "Sudhi"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section