Type Here to Get Search Results !

స్వాగతం సుస్వాగతం ఓ పూజ్య గురువా ( swagatham suswagatham oo poojya guruja Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: స్వాగతం సుస్వాగతం 

ఓ పూజ్య గురువా స్వాగతం ||2|| 

సువర్ణ జనిత విమల చరిత 

ధీరోధాత్త ధర్మ నందన ||2|| 

సగసమాగస నిసగనిస 

సగసని నిసనిస గమదని గమదని ||2|| ||స్వా|| 


1. పావన మాతకు జనియించితివి 

సామాన్యునిగా జీవించితిని ||2|| 

అహమును విడిచి దీనత్వముతో 

మాతృక చూపిన ఆదర్శమూర్తి ||స్వా|| 


2. పావన దేవుని ముక్తిని పొంది

సత్యము ధర్మము ప్రజలకు నేర్పి ||2|| 

దైవరాజ్యమిల స్థాపించుటకై 

సిలువను మోసిన కారుణ్యమూర్తి ||స్వా|| 


3. స్వార్థము వీడిన త్యాగివి నీవే 

సేవను వలచిన ప్రియుడవు నీవే

దైవ ప్రజలకు అభిషిక్తుడవై 

విశ్వ సంఘమున వెలుగు దివ్యవై ||స్వా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section