Type Here to Get Search Results !

స్వాగతం సుస్వాగతంపరమ దేవుని ( swagatham suswagathamparama devuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి 

స్వాగతం సుస్వాగతం

స్వాగతం ఘనస్వాగతం 


1 వ చరణం.. 

పరమ దేవుని ప్రియసుతుడు.

లోక ప్రధాన అర్చకుడు ||2|| 

సర్వపాప పరిహారార్థము

సత్య సమర్పణ గావించెను ||2|| ||స్వా|| 


2 వ చరణం.. 

ప్రభుని సన్నిధి మోకరించి

హృదయ అర్చన చేయుదాం. ||2|| 

చేతులు మోడ్చి ఆరాధించి

దేవుని దీవెనలు పొందుదాం ||2|| ||స్వా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section