Song Lyrics in Telugu
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును "2"
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా "తల్లిలా"
1. తల్లియైన మరచునేమో - నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో - నిన్ను చెక్కియున్నాను "2"
నీ పాదము త్రొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు
కునుకడు నిదురపోడు అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా "తల్లిలా"
2. పర్వతాలు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నాకృప నీకు - నానిబంధనా తొలగదు "2"
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదా
నీదుభారమంతా మోసి నాదు శాంతినొసగెదా
అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా "తల్లిలా"
Song Lyrics in English
Thallila Laalinchunu Tandrilaa Preminchunu "2"
Mudimi Vachchuvaraku Eththukoni Muddaadunu
Chanka Pettukoni Kaapadunu Yesayya "Thallila"
1. Thalliyaaina Marachunemo - Nenu Ninnu Maruvanu
Choodumu Naa Arachethulalo - Ninnu Chekkiyunnanu "2"
Nee Paadamu Throtrillaneeyanu Nenu Ninnu Kaapadavaadu
Kunukadu Nidhurapodu Anicheppi Vaagdhanamu Chesina Yesayya "Thallila"
2. Parvathalu Tholagavachchu - Tattarillu Mettalanni
Veedipodu Naakrupa Neeku - Naanibandhana Tholagadu "2"
Digulupadaku Bhayapadaku Ninnu Vimochincheda
Needubhaaramantaa Moosi Naadu Shaantinosageda
Anicheppi Vaagdhanamu Chesina Yesayya "Thallila"