Telugu Lyrics
పల్లవి:
యెహోవ నా కాపరి .. యెహోవ నా ఊపిరి
నాకు లేమి, ఏమి
లోయలలో .. లోతులలో యెహోవ నా కాపరి
సంద్రములో .. సమరములో యెహోవ నా కాపరి (2X)
చరణం 1:
పచ్చిక గల చోట్ల .. నన్ను పరుండ జేయును (2X)
శాంతి కరమైన జలములకు .. నన్ను నడిపించును (2X)
… లోయలలో …
చరణం 2:
గాడాంధకారపు లోయలలో -- సంచరించినను (2X)
అపాయమే కలుగదు నాకు .. నీ తోడు నా కుండగ (2X)
… లోయలలో …
చరణం 3:
చిర కాలము నేను .. యెహోవ సన్నిధిలో (2X)
నివాసముండెదను నేను -- నిత్యము జీవింతును (2X)
… లోయలలో …
Song Lyrics in English
Pallavi:
Yehova Na Kaapari .. Yehova Na Oopiri
Naaku Lemi, Emi
Loyalalo .. Lothulalo Yehova Na Kaapari
Sandramulo .. Samaramulo Yehova Na Kaapari (2X)
Charanam 1:
Pachchika Gala Chotla .. Nannu Parunda Cheyyunu (2X)
Shanti Karamaina Jalamulaku .. Nannu Nadipinchunu (2X)
… Loyalalo …
Charanam 2:
Gadandhakaarapu Loyalalo -- Sancharinchunanu (2X)
Apaayame Kalugadu Naaku .. Nee Thodu Na Kundaga (2X)
… Loyalalo …
Charanam 3:
Chira Kaalamu Nenu .. Yehova Sannidhilo (2X)
Nivasamundedanu Nenu -- Nityamu Jeevinthunu (2X)
… Loyalalo …