Song Lyrics in Telugu
యేసయ్యా నా హృదయ స్పందన నీవె కదా
విశ్వమంతా నీ నామము ఘననీయము
నీవు కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగ మారెనే
నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||
నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే
నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||
నీవు వరునిగ విచ్చేయువేళ నా తలపుల పంట పండునే
వధువునై నేను నిను చేరగ యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||
Song Lyrics in English
Yesayya Naa Hridaya Spandana Neeve Kada
Vishwamantha Nee Naamamu Ghananeeyamu
Neevu Kanipinchani Rojuna Okka Kshanamoka Yugamuga Maareene
Neevu Nadipinchina Rojuna Yugayugala Thalapu Madhininde ||Yesayya||
Neevu Maatladani Rojuna Naa Kanulaku Niddura Karuvaayene
Neevu Pedavippina Rojuna Nee Sannidhi Pachchika Bayalaayene ||Yesayya||
Neevu Varuniga Vichcheyuvella Naa Thalapula Panta Pandune
Vadhuvunai Nenu Ninu Cheraga Yugayugaalu Nannelu Kondovane ||Yesayya||