Type Here to Get Search Results !

యేసుతో ఠీవిగాను పోదమా | Yesutho Theevigaa Podamaa Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


యేసుతో ఠీవిగాను పోదమా-2 - అడ్డుగా వచ్చు వైరి గెల్వను-2  

యుద్ధ నాదంబుతో పోదమా


1. రారాజు సైన్యమందు చేరను - ఆరాజు దివ్య సేవ చేయను  

యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా  

యేసుతో ఠీవిగాను వెడలను    "యేసుతో"


2. విశ్వాస కవచమును ధరించుచు - ఆ రాజు నాజ్ణమధిని నిల్పుచు  

అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై  

యేసుతో ఠీవిగాను పోదము      "యేసుతో"


3. శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్నో తగిలినా  

భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము  

సాదనంబెవరు నీవు నేనెగా     "యేసుతో"


4. ఓయువతి యువకులార చేరుడీ - శ్రీ యేసు రాజు వార్త చాటుడీ  

లోకమంత ఏకమై యేసు రాజు గొల్వను  

సాదనంబెవరు నీవు నేనెగా


Song Lyrics in English


Yesutho Theevigaa Podamaa-2 - Adduga Vachchu Vaiyri Gelvanu-2  

Yuddha Naadambutho Podamaa


1. Raaraju Sainyamanthu Cheranu - Aaraju Divya Seva Cheyanu  

Yesu Raaju Munduga Dhwajamu Patti Naduvaga  

Yesutho Theevigaa Vedadalu    "Yesutho"


2. Vishwasa Kavachamunu Dharinchuchu - Aa Raaju Naajnamadini Nilpuchu  

Anudhinambu Shakthini Ponduchunna Vaaramai  

Yesutho Theevigaa Podamu      "Yesutho"


3. Shodhanalu Manala Chutti Vachchina - Saathanu Ambulenno Tagilina  

Bhaya Mulu Ledu Manakika Prabhuve Chentha Nundumu  

Saadhanambevaru Neevu Nenegha     "Yesutho"


4. Oyuvati Yuvakulaara Cherudi - Sri Yesu Raaju Vaartha Chaatudi  

Loka Mantha Ekamai Yesu Raaju Golvanu  

Saadhanambevaru Neevu Nenegha


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section