1. సృష్టికి మునుపె ఉన్న ఆత్మ మాపై దిగిరావా ||2||
2. దావీదు రాజుని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2||
3. మరియ గర్భమును ఫలింపచేసిన ఆత్మ దిగిరావా ||2||
4. నదిలో యేసుని అభిషేకించిన ఆత్మ దిగిరావా ||2||
5. మేమందరము మీ బిడ్డలమే మాపై దిగిరావా ||2||
Test your Biblical knowledge and become top on the leaderboard!