1. ఆత్మదేవ అందరిపై దిగిరావా ||2||
అంతిమదినమున అందరిపై దిగిరావా ||2||
అందరిపై దిగిరావా ||2||
దిగిరావా... దిగిరావా....దిగిరావా... ||2||
దిగిరావ మాపైన ||4||
2. పాపపుణ్యములు తెలియజేసే పరిశుద్దాత్మ ||2||
బలహీనులను బలపరిచే పరిశుద్ధాత్మ ||2||
దిగిరావా పరిశుద్దాత్మ దిగిరావా (దిగిరావా) ||2||
దిగిరావా మాపైన.... ||4||
3. శిష్యులను అభిషేకించిన పరిశుద్ధాత్మ ||2||
ఆదరణ కర్తగా ఓదార్చిన పరిశుద్ధాత్మ ||2||
దిగిరావా పరిశుద్దాత్మ దిగిరావా (దిగిరావా) ||2||
దిగిరావా మా పైన .. ||4||
4. సంపూర్ణ సత్యములోనికి నడిపే పరిశుద్దాత్మ ||2||
సౌలును పౌలుగ మార్చిన పరిశుద్ధాత్మ ||2||
దిగిరావా పరిశుద్దాత్మ దిగిరావా (దిగిరావా) ||2||
దిగిరావా మాపైన ||4||