పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా ||2||
మమ్ము బలపరచగ రావా
యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము ||2||
1. వరములు ఫలములు ఒసగి మమ్ము
పరిశుద్ధ పరచగ దిగిరావ ||2||యోర్దాను ||
2. నూతన జీవం ఒసగి మమ్ము
యేసుని రూపంగా మలచుమయ్యా ||2||యోర్దాను||