Type Here to Get Search Results !

అందాల నా యేసయ్యా ( andhala na yesaiah )

 అందాల నా యేసయ్యా అంధురాలిని నేనేనయ్య - 

- అంధకారం నాలో వున్న పాప భారం మోస్తున్న 

నన్ను ప్రేమించి మన్నించే యేసయ్య

నన్ను కరుణించి దీవించే యేసయ్య


1. ప్రాణాన్ని నాకోసం అర్పించినావు

కల్వరిలో నాకై ప్రార్ధించినావు

పాపినయ్యా యేసయ్యా -

నన్ను కరుణించి నడిపించే యేసయ్య

నన్ను లాలించి పాలించే యేసయ్య ||అందాల|| 


2. రక్తాన్ని నాకోసం చిందించినావు

సిలువలో నాకై మరణించినావు

పాపినయ్యా యేసయ్యా - 2

నన్ను కరుణించి నడిపించే యేసయ్య

నన్ను లాలించి పాలించే యేసయ్య ||అందాల|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section