Type Here to Get Search Results !

అగాధపు లోయల ( agadhapu loyalo )

ప: అగాధపు లోయల అడుగంటి నా బతుకు 

తుఫానులో నావలా అల్లాడిపోయెనులే 

మతిలేక చేసిన పాపము నేడు తెలిసెనులే 

గాఢాంధకారమందున మునిగి యుంటినిలే

కాపాడు వేళ చేరితిని ..||అగా|| 


1. నేనన్న గర్వాన నే చేసితి కాదన్న

పనులన్నీ ముమ్మాటికి 

లేదన్నా వలదన్నా నానాటికి

దూషించి ద్వేషించి జీవించితి 

నీ ప్రేమ లేక అల్లాడినాను

ఆప్రేమ అందించుమా.

ఆదరిచేరగా వరము నివ్వ ||అగా|| 


2. కరుణన్న మాటే నీకర్థము బలమన్న 

మాటే నా గర్వము 

కరుణించి కాపాడే దేవుడవు 

కలిమి ఉంటే చాలని వేడేనుగా 

ఏ రీతి నిన్ను చేరేను నేను 

ఏమైనా నన్ను చేర్చుమా 

నీ దరి చేరగా వరమునివ్వ ||అగా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section