అల్లెలూయ అల్లెలూయ ( haleluya haleluya Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

రాగం :హిందోళ తాళం : ఆది
అల్లెలూయ అల్లెలూయ
అల్లెలూయ అల్లెలూయ
మహిలో స్వామికి సేవలు జేసి
మృతులైన వారలు నిజముగ ధన్యులు
శ్రమలకు ఫలము పొందిన వారై
సుఖమును శాంతిని బడయుదురు