Type Here to Get Search Results !

అయ్యా నా కోసం ( ayya Naa kosam Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

Telugu Christian Song Lyrics

అయ్యా నా కోసం ( ayya Naa kosam Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

అయ్యా నా కోసం ( ayya Naa kosam Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu  )

Text Example

అయ్యా నా కోసం కల్వరిలో-కన్నీరు కార్చి తివా

నశించిపోవు ఈ పాపి కొరకై- సిలువను మోసితివా

అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా

1 వ చరణం..

పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు

గొల్గత కొండ పై పడిపోయిన- ఏసు నా కోసం తిరిగి లేచితివి

2 వ చరణం..

అనాధ నేను కాదని సిలువపై నాకు చెప్పుటకు

ఒంటరిగా ఉన్న మరియను- ఏసు యోహానుకు అప్పగించితివి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section