Type Here to Get Search Results !

Paralokamandunna Ma Thandri Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu

paralokamandunna-ma-thandri-telugu-syro-malabar-mass-song

పరలోకమందున్నమా తండ్రి (Paralokamandunna Ma Thandri)

Paralokamandunna Ma Thandri Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns

గురువు:

పరలోకమందున్న మా తండ్రి 

మీ నామం పూజితమగుగాక 

మీ రాజ్యం ఇలలో రావాలి 

మీరే పరిశుద్దుల్ పరిశుద్దుల్ 


అందరు:

పరలోకమందున్న మా తండ్రి 

స్తుతియింప తగును మీ మహిమ 

ఇహపరములలో నిండి సదా 

పరిపావనమై వెలుగొందును


గురువు:

దేవుని దూతల బృందాలు 

ఆనందముతో చాటుదురు 

పరిశుద్దుల్ నిత్యం పరిశుద్దుల్

మీరే పరిశుద్దుల్, పరిశుద్దుల్


అందరు:

పరలోకమందున్న మా తండ్రి 

మీ నామం పూజితమగుగాక 

మీ రాజ్యం ఇలలో రావాలి 

మీ చిత్తం నెరవేరుగా


గురువు:

స్వర్గములో భువిలోను 

మీ చిత్తం నెరవేరుగా 

మాకు కావలసిన అన్నం 

మాకు నేటికి దయచేయుము 


అందరు:

మా వద్ద అప్పు బడిన వారిని 

మేము క్షమియించు నట్లునే 

మా తప్పులను మన్నించి 

పాపరుణాలను  తీర్చండి 


గురువు:

శోదనలో మేమెన్నడు

ప్రవేశింపక కాపాడు 

కీడులనుండి రక్షించు

నిరతము మమ్ము పాలించు


అందరు:

ఏలయన కలకాలము 

రాజ్యము శక్తియు మహిమయును

మీకే చెందును ఓ దేవా 

ఆమెన్ ఆమెన్  అనవరతం


గురువు:

పితకును వోలె  సుతునకు ను 

పరిశుద్ధాత్మకు స్తుతి మహిమ 

ఆది అనాది అంత్యము వరకు 

ఆమేన్ ఆమేన్ అనవరతం 


అందరు:

పరలోకమందున్న మా తండ్రి 

మీ నామం పూజితమగుగాక 

మీ రాజ్యం ఇలలో రావాలి 

మీరే పరిశుద్దుల్ పరిశుద్దుల్


గురువు:

పరలోకమందున్న మా తండ్రి 

స్తుతియింప తగును మీ మహిమ 

ఇహపరములలో నిండి సదా 

పరిపావనమై వెలుగొందును


అందరు:

దేవుని దూతల బృందాలు 

ఆనందముతో చాటుదురు 

పరిశుద్దుల్ నిత్యం పరిశుద్దుల్

మీరే పరిశుద్దుల్, పరిశుద్దుల్

Guruvu (Father):

Paralokamandunna maa thaandri

Mee namam poojithamagugaka

Mee raajyam ilaloo raavali

Meere parishuddul parishuddul


Andaru (All):

Paralokamandunna maa thaandri

Sthuthiyimpa thagunu mee mahima

Ihaparamulalo nindi sadaa

Paripaavanamai velugondunu


Guruvu (Father):

Devuni dhuthala brundaalu

Aanandamtho chaatududu

Parishuddul nithyam parishuddul

Meere parishuddul, parishuddul


Andaru (All):

Paralokamandunna maa thaandri

Mee namam poojithamagugaka

Mee raajyam ilaloo raavali

Mee chittam neravaruga


Guruvu (Father):

Swargamulo bhuvilonu

Mee chittam neravaruga

Maaku kaavalasina annam

Maaku netiki dayacheyumu


Andaru (All):

Ma vadda appu badina vaarini

Memu kshaminchinu natlune

Ma tappulanu manninchi

Paapa ruṇalaanu tirchandi


Guruvu (Father):

Shodanalo mem ennadu

Praveshinpaka kapadu

Keedula nundi rakshinchu

Nirathmu mammu paalinchu


Andaru (All):

Elaayna kalakaalamu

Raajyam sakthiyu mahimayyunu

Meeku chendunu o deva

Aamen aamen anavaratam


Guruvu (Father):

Pitakunu vole sutunaku nu

Parishuddhatmakuto stuti mahima

Adi anadi antyamu varaku

Amen amen anavaratam


Andaru(All):

Paralokamandunna ma tandri

Mi namam poojitamagugaka

Mi rajyam ilalo ravali

Meere parishuddhul parishuddhul


Guruvu (Father):

Paralokamandunna ma tandri

Stutiyimpa tagunu mi mahima

Ihaparamulalo nindi sada

Paripavanamai velgondunu


Andaru (All):

Devuni dootala brundalu

Anandamuto chatuduru

Parishuddhulu nityam parishuddhul

Meeru pareeshuddhul, pareeshuddhul

Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section