
ప్రభువా మహా రారాజ (Prabhuvaa Maha Raaraaja)
Prabhuvaa Maha Raaraaja Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
గురువు:
ప్రభువా మహా రారాజా
పాడెదం మీ స్తుతి గీతములు
సకలేశామీ తితునామం
పాడెదం మేను అనవరతం
అందరు:
ప్రభువా మీ స్తుతి పాడెదము
అనుదినం నిన్ను పొగడెదము
నాధా మహిమ ధరించితివే
నీవే మా స్తుతి పాత్రుడవు
గురువు:
జనరాశుల సమూహముతో
మీ స్తుతి గీతం పాడెదము
కోటి జనుల సముఖములో
మీ స్తుతి పాడి పొగడెదము
అందరు:
నిత్య పితకును సుతునకును
పరిశుద్ధాత్మకు స్తుతి మహిమ
ఆదియనాది మొదలు కొని
కలుగును గాక చిరకాలం
గురువు:
ప్రభువా మహా రారాజా
పాడెదం మీ స్తుతి గీతములు
సకలేశామీ తితునామం
పాడెదం మేను అనవరతం
అందరు:
ప్రభువా మీ స్తుతి పాడెదము
అనుదినం నిన్ను పొగడెదము
నాధా మహిమ ధరించితివే
నీవే మా స్తుతి పాత్రుడవు
గురువు:
జనరాశుల సమూహముతో
మీ స్తుతి గీతం పాడెదము
కోటి జనుల సముఖములో
మీ స్తుతి పాడి పొగడెదము
అందరు:
నిత్య పితకును సుతునకును
పరిశుద్ధాత్మకు స్తుతి మహిమ
ఆదియనాది మొదలు కొని
కలుగును గాక చిరకాలం
Guruvu (Father):
Prabhuvaa maha raaraaja
Paadedaṁ mi stuti geetamulu
Sakaleshaami titunaamaṁ
Paadedaṁ mēnu anavatam
Andaru (All):
Prabhuvaa mi stuti paadedaṁ
Anudinam ninnu pogadedaṁ
Naadhaa mahima dharimcitive
Neeve maa stuti paatruḍavu
Guruvu (Father):
Janaraashula samuhamuto
Mi stuti geetam paadedaṁ
Koṭi janula samukhamulo
Mi stuti paadi pogadedaṁ
Andaru (All):
Nitya pitakunu sutunakunu
Parishuddhaatmaku stuti mahima
Aadiyanadi modalu koni
Kalugunu gaaka chirakaalam