
సకలమునకు ప్రభు దేవా (Sakalamuna Ku Prabhu Devaa)
Sakalamuna Ku Prabhu Devaa Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
అందరు:
సకలమునకు ప్రభు దేవా
మేము మిమ్ము స్తుతియించెదము
యేసునాదా వినయముతో
ఆరాధించి పొగడెదము
మా దేహాములకు ఉత్థానం
మా ఆత్మలకు నవజీవం
ఒసగే ప్రభువా ధన్యుడవు
ఆరాధించి పొగడెదము
అందరు:
సకలమునకు ప్రభు దేవా
మేము మిమ్ము స్తుతియించెదము
యేసునాదా వినయముతో
ఆరాధించి పొగడెదము
మా దేహాములకు ఉత్థానం
మా ఆత్మలకు నవజీవం
ఒసగే ప్రభువా ధన్యుడవు
ఆరాధించి పొగడెదము
Andaru (All):
Sakalamunaku prabhu deva
Mēmu mimmu stutiyinche damu
Yesunaada vinayamuto
Aaradhinchi pogadedaṁ
Mā dehāmulaku utthānam
Mā ātmaḷaku navajīvaṁ
Osagē prabhuvā dhanyuḍavu
Aaradhinci pogadedaṁ