
గలములెత్తి పాడుదము (Galamelathi Paadudamu)
Galamelathi Paadudamu Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
పరిచార:
గలములెత్తి పాడుదము
కలిసి మనము పాడుదము
అనవరతం జీవించు
సర్వేశ్వరుని స్తుతియించెదము
అందరు:
పరిశుద్దుడైన ప్రభుదేవా
పరిశుద్దుడైన బలవంతుడా
పరిశుద్దుడైన అమరుండా
మాపై దయగా నుండండి
పరిచార:
గలములెత్తి పాడుదము
కలిసి మనము పాడుదము
అనవరతం జీవించు
సర్వేశ్వరుని స్తుతియించెదము
అందరు:
పరిశుద్దుడైన ప్రభుదేవా
పరిశుద్దుడైన బలవంతుడా
పరిశుద్దుడైన అమరుండా
మాపై దయగా నుండండి
Parichara:
Galamuletthi paadudamu
Kalisimanamu paadudamu
Anavatam jeevinchu
Sarveshwaruni stutiyinchedamu
Andaru (All):
Parishuddudaina prabhudeva
Parishuddudaina balavanthuda
Parishuddudaina amarumda
Maapai dayaga nundamdi