అంబర మనవరతం (Ambara Manavartham)
Ambara Manavartham Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
గురువు:
అంబరమనవరతం
దైవ మహిమలను
పొగడి పాడును
అందరు:
ఆత్మలో జనించు గీతములు
హల్లెలుయా గీతములు
పునీత తోమా వారి పండుగ
నిర్మలమైన వేడుకలు కొనియాడున్ నేడీ వేదికలో
పరిచార:
ప్రకృతి విధానములు
ప్రభు కరవైభవమున్
వెల్లడి చేయును
అందరు:
ఆత్మలో జనించు గీతములు
హల్లెలుయా గీతములు
పునీత తోమా వారి పండుగ
నిర్మలమైన వేడుకలు కొనియాడున్ నేడీ వేదికలో
పరిచార:
పూవెలుగుల పగలు
అవిరామం ప్రభుని
మహిమను పాడును
అందరు:
ఆత్మలో జనించు గీతములు
హల్లెలుయా గీతములు
పునీత తోమా వారి పండుగ
నిర్మలమైన వేడుకలు కొనియాడున్ నేడీ వేదికలో
గురువు:
నిత్యుండయిన పిత
సుత పరిశుద్ధాత్మకు
స్తుతి కలుగును గాక
అందరు:
ఆత్మలో జనించు గీతములు
హల్లెలుయా గీతములు
పునీత తోమా వారి పండుగ
నిర్మలమైన వేడుకలు కొనియాడున్ నేడీ వేదికలో
పరిచార:
ఆదిలో ఉన్నట్లు
ఇప్పుడు ఎల్లప్పుడు
అనవరతం ఆమెన్

Guruvu (Father):
Ambaramanavaratam
Daiva mahimalanu
Pogadi paadunu
Andaru (All):
Aatmalo janinchu geetamulu
Halleluyaa geetamulu
Puneeta thoma gaari panduga
Nirmalamaina vedukalu koniyadu nedi vedikalo
Parichara (Servant):
Prakruti vidhanamulu
Prabhu karavaibhavamunu
Velladi cheyunu
Andaru (All):
Aatmalo janinchu geetamulu
Halleluyaa geetamulu
Puneeta thoma gaari panduga
Nirmalamaina vedukalu koniyadu nedi vedikalo
Parichara (Servant):
Poovelugula pagalu
Aviraamam prabhuni
Mahimanu paadunu
Andaru (All):
Aatmalo janinchu geetamulu
Halleluyaa geetamulu
Puneeta thoma gaari panduga
Nirmalamaina vedukalu koniyadu nedi vedikalo
Guruvu (Guru):
Nityundayina pita
Suta parishuddhatmaku
Stuti kalugunu gaaka
Andaru (All):
Aatmalo janinchu geetamulu
Halleluyaa geetamulu
Puneeta thoma gaari panduga
Nirmalamaina vedukalu koniyadu nedi vedikalo
Parichara (Servant):
Aadilo unnatl
Ippudu ellappudu
Anavatam amen
Andaru (All):
Aatmalo janinchu geetamulu
Halleluyaa geetamulu
Puneeta thoma gaari panduga
Nirmalamaina vedukalu koniyadu nedi vedikalo