
హల్లెలుయా పాడుదము (Hallelujah Paadudamu)
Hallelujah Paadudamu Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
హల్లేలుయా పాడుదము
హల్లేలుయా హల్లేలుయా
నా మనసులో ఓ రమ్య భావం
పొంగి పొరలి ప్రవహించే
రారాజు సన్నిధిలో కీర్తనగానం
మధురముగానే వినిపింతును
మిక్కిలి అనుగ్రహ పూరితుడైన
కవి కలము వోలె నా నాలుక
పితకును మరియు సుతునకును
పవిత్రాత్మకు స్తుతి కలుగు గాక
ఆదిలో వోలె ఇప్పుడును
ఎల్లప్పుడును కలుగు గాక
హల్లేలుయా పాడుదము
హల్లేలుయా హల్లేలుయా
నా మనసులో ఓ రమ్య భావం
పొంగి పొరలి ప్రవహించే
రారాజు సన్నిధిలో కీర్తనగానం
మధురముగానే వినిపింతును
మిక్కిలి అనుగ్రహ పూరితుడైన
కవి కలము వోలె నా నాలుక
పితకును మరియు సుతునకును
పవిత్రాత్మకు స్తుతి కలుగు గాక
ఆదిలో వోలె ఇప్పుడును
ఎల్లప్పుడును కలుగు గాక
Halleluiah paadudamu
Halleluiah halleluiah
Na manasulo o ramya bhavam
Pongi porali pravahinche
Raaraju sannidhilo keerthana gaanam
Madhuramugane vinipimtunu
Mikkili anugraha pooritudaina
Kavi kalamu vole na naluka
Pitakunu mariyu sutunaku
Pavitraatmaku stuti kalugu gaaka
Aadilo vole ippudunu
Ellappudunu kalugu gaaka