
యేసుదేవుని వచనం (Yesudevuni Vachanam)
Yesudevuni Vachanam Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
యేసు దేవుని వచనం
తిరువచనం సంలిఖితం
శ్రీ యేసు దేవుని శుభ వచనం
పరిశుద్ధాత్మ నివేశంతో
యుదయా సభలో మత్తయి
రోమీయులకు మార్కును
ఐగుప్తీయులకు లూకాయు
ఎఫేసియులకు యోహాను
వ్రాసిరిగా హల్లెలుయా
తరతరముల్ పఠీంచునుగా
సాదరామీ తిరు గ్రంధం
ప్రభు మహిమలను అనవరతం
మహిలో పాడి పొగడెదము
యేసు దేవుని వచనం
తిరువచనం సంలిఖితం
శ్రీ యేసు దేవుని శుభ వచనం
పరిశుద్ధాత్మ నివేశంతో
యుదయా సభలో మత్తయి
రోమీయులకు మార్కును
ఐగుప్తీయులకు లూకాయు
ఎఫేసియులకు యోహాను
వ్రాసిరిగా హల్లెలుయా
తరతరముల్ పఠీంచునుగా
సాదరామీ తిరు గ్రంధం
ప్రభు మహిమలను అనవరతం
మహిలో పాడి పొగడెదము
Yesu Devuni vachanam
Tiruvachanam sanlikhitam
Sri Yesu Devuni shubha vachanam
Parishuddhatma niveshamto
Yudaya sabhalo mattayi
Romeeyulaku Markunu
Aigupteeyulaku Lukeayu
Ephesiyulaku Yohanu
Vraasiriga Halleluiah
Tarataramul patheenchunugaa
Saadarami tiru grantham
Prabhu mahimalanu anavatam
Mahilo paadi pogadetamu