
పావన బలిపీటముపై (Paavana Balipeetamupai)
Paavana Balipeetamupai Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
ప్రభువును నేను దృడముగా ఆశ్రయించితిని
పావన బలి పీఠము పై
ప్రభుని శరీర రక్తములు
ప్రేమాదరంబుతో చేరుదము
దుతగణంబులతో కలిసి
పాడుదాం దేవుడు పరిశుద్దుల్
పరిశుద్దుల్ నిత్యం పరిశుద్దుల్
దీనులు భుజించి తృప్తి చెందుదురు.
పావన బలి పీఠము పై
ప్రభుని శరీర రక్తములు
ప్రేమాదరంబుతో చేరుదము
దుతగణంబులతో కలిసి
పాడుదాం దేవుడు పరిశుద్దుల్
పరిశుద్దుల్ నిత్యం పరిశుద్దుల్
ప్రభువును నేను దృడముగా ఆశ్రయించితిని
పావన బలి పీఠము పై
ప్రభుని శరీర రక్తములు
ప్రేమాదరంబుతో చేరుదము
దుతగణంబులతో కలిసి
పాడుదాం దేవుడు పరిశుద్దుల్
పరిశుద్దుల్ నిత్యం పరిశుద్దుల్
దీనులు భుజించి తృప్తి చెందుదురు.
పావన బలి పీఠము పై
ప్రభుని శరీర రక్తములు
ప్రేమాదరంబుతో చేరుదము
దుతగణంబులతో కలిసి
పాడుదాం దేవుడు పరిశుద్దుల్
పరిశుద్దుల్ నిత్యం పరిశుద్దుల్
Prabhuvunu nenu dṛḍamugā āśrayinci tini
Pāvana bali pīṭhamu pai
Prabhuni śarīra raktamulu
Prēmādaraṁbuto cērudamu
Dutagaṇambulatō kalisi
Pāḍudaṁ dēvuḍu pariśuddulu
Pariśuddulu nityaṁ pariśuddulu
Dīnulu bhujin̄ci tr̥pti cendurū.
Pāvana bali pīṭhamu pai
Prabhuni śarīra raktamulu
Prēmādaraṁbuto cērudamu
Dutagaṇambulatō kalisi
Pāḍudaṁ dēvuḍu pariśuddulu
Pariśuddulu nityaṁ pariśuddulu