విశ్వసించుచున్నాము (Vishwasinchukunnnaamu)
Vishwasinchukunnnaamu Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
విశ్వసించుచున్నాము విశ్వసించుచున్నాము
సర్వశక్తి గల ఏకైక దేవుని విశ్వసించుచున్నాను
దృశ్య దృశ్యములు సకలము చేసిన
పితయగు దేవుని విశ్వసించుచున్నాము
తన ఏక సుతుడు సకల సృష్టల ముందు ఆది జాత్యుడుగా అనాదిగా ఉంటున్న
ఏక ప్రభువగు యేసుని విశ్వసించుచున్నాము
సత్య దేవుని నుండి బయలుదేరిన
సత్య దేవుడాయనను విశ్వసించుచున్నాము
నిత్య పితతోడ ఏకా ఉనికిగా వాణి చేతనే లోకము రుపమోంది
సకలము సృష్టింప బడినదని విశ్వసించుచున్నాము
మానవులమైన మన రక్షణ కొరకై
మనిషిగా పుట్టేనని విశ్వసించుచున్నాము
స్వర్గ మహిమను లెక్క చెయ్యకుండా , పవిత్ర ఆత్మా శక్తి ప్రభావము వలన
కన్య మేరి నుండి పుట్టేనని విశ్వసించుచున్నాము
పో౦స్త్యు పిలాతుని పాలనకు లోనై
తీర్పు పొందెనని , విశ్వసించుచున్నాము
మన పాపములయొక్క పరిహారము కొరకు, త్యాగ బలియాగముగా సిలువ మ్రాని పైన
కొట్టబడి మరణించేనని , విశ్వసించుచున్నాము
సమాధి చేయబడి వ్రాయబడి నట్లుగా
మూడో దినం లేచేనని విశ్వసించుచున్నాము
స్వర్గమున కేగి పిత కుడి ప్రక్కన రాజాది రాజుగా, ఆసీనుడై ఉన్న
మన ప్రభువగు యేసును విశ్వసించుచున్నాము
జీవించిన వాళ్ళను, మరణించిన వాళ్ళను
తీర్పు చేయ వస్తాడని విశ్వసించుచున్నాము
పితనుండి మరియు తన పుత్రుని నుండియు, బయలు దేరిన సత్యత్మగా ఉంటున్న
జీవ దాతయగు పవిత్రాత్మను, విశ్వసించుచున్నాము
పవిత్రమైనదైన , అపోస్తోలికమైన
కతోలిక తిరు సభను , విశ్వసించుచున్నాము
పాప విమోచన నిచ్చు జ్ఞాన స్నానమును, శరీరము యొక్కఉత్తానమందును
నిత్య జీవము పొందగలమనియు విశ్వసించుచున్నాము

Vishwasicucunnaamu vishwasicucunnaamu
Sarvashakti gala ekaika devuni vishwasicucunnaanu
Dr̥śya dr̥śyamulu sakalamu cēsin
Pitayagu devuni vishwasicucunnaamu
Tana eka sutuḍu sakala sr̥ṣṭala muṅdu ādi jātyuḍugā anādiga unṭunna
Eka prabhuvagu Yēsunu vishwasicucunnaamu
Satya devuni nuṇḍi bayaluderina
Satya devudaayananu vishwasicucunnaamu
Nitya pitatōḍa ēkā uniki gā vāṇi cētanē lōkamu rupamōndi
Sakalamu sr̥ṣṭimpa baḍinadanu vishwasicucunnaamu
Mānavulamaina mana rakṣaṇa kōrakai
Maṇiṣigā puṭṭēnani vishwasicucunnaamu
Svarga mahimanu lekka ceyyakundā, pavitra ātmā śakti prabhāvamu valana
Kanyā mēri nuṇḍi puṭṭēnani vishwasicucunnaamu
Pō̃styupilaṭuni pālanaku lōnai
Tīrpu poṇdēnani, vishwasicucunnaamu
Mana pāpamulayokka parihāramu kōraku, tyāga baliyāgamāgā ciluva mrāni paina
Koṭṭabadi maraṇiṁcēnani, vishwasicucunnaamu
Samādhi cēyabadi vrāyabadi naṭluga
Mūḍō dinaṁ lēcēnani, vishwasicucunnaamu
Svargamuna kēgi pita kuḍi prakkanarājādi rājugā, āsīnuḍai unna
Mana prabhuvagu Yēsunu vishwasicucunnaamu
Jīviñcina vāḷḷanu, maraṇiñcina vāḷḷanu
Tīrpu cēya vastāḍani vishwasicucunnaamu
Pita nuṇḍi mariyu tana putru niṇḍiyu, bayalu dērina satyatmaga unṭunna
Jīva dātayagu pavitrātmanu, vishwasicucunnaamu
Pavitra māinadaina, apōstōlikamaina
Katōlika tiru sabhanu, vishwasicucunnaamu
Pāpa vimōcananichcu jñāna snānamunu, śarīramu yokka uttānamandunu
Nitya jīvamu pōndagalamanīyu vishwasicucunnaamu