
ప్రభు యేసుని కృపయు (Prabhu Yesuni Krupayu)
Prabhu Yesuni Krupayu Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns
గురువు:
ప్రభు యేసుని కృపయు
పితదేవుని ప్రేమయు
పవిత్రాత్మ సహవాసమును
మనతో ఉందును గాక
అందరు:
ఆమెన్
గురువు:
మీ మనస్సులను త్రిప్పండి
పరలోకమువైపు - పరలోకమువైపు
మీ మనస్సులను త్రిప్పండి
అందరు:
అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా
ఆరాధ్యుడగు మా రాజా
మీ వైపు త్రిప్పుచున్నాము
గురువు:
సర్వాధి పతియైన దేవునికి
ఈ బలి అర్పించు చున్నాము
అందరు:
ఇది న్యాయము ఇది యుక్తము
ఇది న్యాయము ఇది యుక్తము
గురువు:
ప్రభు యేసుని కృపయు
పితదేవుని ప్రేమయు
పవిత్రాత్మ సహవాసమును
మనతో ఉందును గాక
అందరు:
ఆమెన్
గురువు:
మీ మనస్సులను త్రిప్పండి
పరలోకమువైపు - పరలోకమువైపు
మీ మనస్సులను త్రిప్పండి
అందరు:
అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా
ఆరాధ్యుడగు మా రాజా
మీ వైపు త్రిప్పుచున్నాము
గురువు:
సర్వాధి పతియైన దేవునికి
ఈ బలి అర్పించు చున్నాము
అందరు:
ఇది న్యాయము ఇది యుక్తము
ఇది న్యాయము ఇది యుక్తము
Guruvu (Father):
Prabhu Yesuni kṛpayu
Pitadēvuni prēmayu
Pavitratma sahavāsamunu
Manatō undunu gāka
Andaru (All):
Āmēn
Guruvu (Father):
Mī manassulnu trippaṁḍi
Paralōkamuvaiupu - paralōkamuvaiupu
Mī manassulnu trippaṁḍi
Andaru (All):
Abrahāmu Is'sāku Yākōbulu dēvā
Ārādhyuga mā rājā
Mī vaipu trippucunnāmu
Guruvu (Father):
Sarvādhi patiyaina dēvunikI
Ī bali arpincu cunnāmu
Andaru (All):
Idi nyāyamu idi yuktamu
Idi nyāyamu idi yuktamu