Type Here to Get Search Results !

Rakshakudu Yesutana Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns

rakshakudu-yesutana-telugu-syro-malabar-mass-song

రక్షకుడేసుతన (Rakshakudu Yesutana)

Rakshakudu Yesutana Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns

గురువు:

నేను దివినుండి దిగివచ్చిన జీవము గల అప్పమును


అందరు:

రక్షకుడేసు తన 

శిష్యుల కెరిగించిన

దివ్య రహస్యమిది 

పరమ తలమునుండి దిగివచ్చిన

జీవమునిచ్చు అప్పము నేనే 

ప్రేమతొ నన్ను గైకొను వాడు 

నాలో నిత్య జీవించును

స్వర్గమునాయన పొందునులే


గురువు:

మీ తిరు చిత్తము నిర్వహించు పరిచారకులు 


అందరు:

స్రాపే, కేరుబులు  ఉన్నత దూతలును

బలిపీటం చెంత 

భక్త్యాదరములతో నిలుచుండి  

శ్రద్ధతో తేరి చూచుదురు

పాప రుణా లను తొలగించు

యేసు శరీరం విభజించు

గురువులన్ వారు తిలకింతురు


గురువు:

మీ నీతి యొక్క ద్వారమును మా కొరకై తెరవండి


అందరు:

తిరు సన్నిధి యెద్ద పాపుల నెల్లరును

చేర బిలిచెనుగా 

అనుతాపకులైన వారలకు 

ద్వారము తెరచి ఇచ్చేవారు 

కరుణామయుడగు మా ప్రభువా

మీ సన్నిధికి చేరేదము 

మీ స్తుతులన్ మేం పాడెడము 

రక్షకుడేసు తన 

శిష్యుల కెరిగించిన

దివ్య రహస్యమిది


Guruvu (Father):

Nēnu dīvinuṁdi digivaccina jīvamu gala appamu nu


Andaru (All):

Rakṣakudēsu tana

Śiṣyulu kerigiñcina

Divyaraḥasyamidi

Parama tala munundi digivaccina

Jīvamuni chu appamu nēnē

Prēmatō nannu gaikonu vāḍu

Nālō nitya jīviñcunu

Svargamunāyana poṇḍunulē


Guruvu (Father):

Mī tiru chittamu nirvahiṉcu paricārakulu


Andaru (All):

Srāpē, kērubulu uṉnata dūtalu nu

Bali pīṭaṁ cēnta

Bhaktyādaramulatō nilucuṉḍi

Śraddhatō tēri cūcuduru

Pāpa ruṇā lanu tolagiṉcu

Yēsu śarīraṁ vibhajiṁcu

Guruvulan vāru tilakiṁturu


Guruvu (Father):

Mī nīti yōkka dvāramunu mā korakai teravaṁḍi


Andaru (All):

Tiru sannidhi yedda pāpula nellarunu

Cēra bilicenu gā

Anutāpakulaina vāralaku

Dvāramu teraci iccēvāru

Karunāmayuḍagu mā prabhuvā

Mī sannidhiki cērēdamu

Mī stutulan mēṁ pāḍedamu

Rakṣakudēsu tana

Śiṣyulu kerigiñcina

Divya rahasyamidi

Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section