Type Here to Get Search Results !

Mana Naadhudu Kristuni Dwaaraa Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns

mana-naadhudu-kristuni-dwaaraa-telugu-syro-malabar-mass-song

మన నాధుడు క్రీస్తుని ద్వారా (Mana Naadhudu Kristuni Dwaaraa)

Mana Naadhudu Kristuni Dwaaraa Song in Telugu: Syro-Malabar Telugu Holy Mass: Divya Balipuja Songs in Telugu : Syro-Malabar Holy Qurbana Telugu Hymns

గురువు:

మన నాధుడు క్రీస్తుని ద్వారా 

ఆధ్యాత్మిక వరదానములు 

పరమ పిత సర్వేశ్వరుడు 

దండిగా మనపై కురిపించెన్


పరలోక ఘనమహిమకును

దైవం మనలను పిలిచెనుగా

శాశ్వత సౌభాగ్యమునొసగన్

దేవుడు మనలను నడిపించెనుగా


నాడు శరీరం భుజియించి 

నా రక్తం పానం చేయు 

వారాలు నాలో జీవింతురు 

వారిలో నేను నివసింతును


వారలు శిక్షకు గురికాక 

అంతిమ దినమున లేపుదును

శాశ్వత జీవం ఒసగుదును

అనుచును ప్రకటించెను యేసు


పరిశుద్ధమగు ఈ బలిలో 

పాల్గొనిన ప్రజలందరికి

దివ్యానుగ్రహ మనవరతం

దేవుడు దయ చేయును గాక


మానవ జీవిత పయనములో 

కావలసిన వరదానములు 

ప్రేమతో దయచేయునుగాక

దేవుడు కరుణించునుగాక 


జీవము నోసగేడు దైవికమౌ

శుద్ధి యొనర్చు రహస్యములు

గైకొన్న మనలందరిని

దేవుడు దీవించునుగాక


సిలువపు తిరు సంకేతములో 

సురక్షితులే అగుదురు గాక 

అభిషేకితులు అగుదురు గాక 

సదా సర్వదా కలకాలం


అందరు:

ఆమెన్ 


Guruvu (Father):

Mana nādhuḏu Krīstuni dvārā

Ādhyātmika varadānamulu

Parama pita sarvēśvaruḏu

Daṇḍigā manapai kuripiñcen


Paralōka ghanamahimakunu

Daivaṁ manalanu pilicenugā

Śāśvata saubhāgyamunōsagan

Dēvuḍu manalanu naḍipiñcenugā


Nāḍu śarīraṁ bhujīyiñci

Nā raktaṁ pānaṁ cēyu

Vārālu nālō jīviñturu

Vārilo nēnu nivasimtuṇu


Vārālu śikṣaku gurikāka

Antima dinamuṁ lēpudunu

Śāśvata jīvaṁ osagudunu

Anucunu prakaṭiñcenū Yēsu


Parishuddhamagu ī balilō

Pālgonina prajalaṁdariki

Divyānugraha manavarataṁ

Dēvuḍu daya cēyunu gāka


Mānava jīvita payanamulō

Kāvalasiṁna varadānamulu

Prēmatō dayacēyunugāka

Dēvuḍu karuṇiñcunugāka


Jīvamu nōsagēḍu daivikamau

Śuddhi yōnarcu rahasyamulu

Gaikoṉna manalaṁdarini

Dēvuḍu dīviñcunu gāka


Siluvapu tiru saṅkētamulō

Surakṣitulē aguduru gāka

Abhiṣēkitulū aguduru gāka

Sadā sarvadā kalakālaṁ


All (Everyone):

Āmēn

Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section