అంధకార బంధురం | andhakara bandhuram Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu

అంధకార బంధురం ` నాదు పాప జీవితం
అంధకారం బందురం
ఓ ప్రభో... ఓ శరణమీయవా llఅంధll
1 వ చరణం..
నీదు ప్రేమ మరచితి ` స్వార్థ జీవినైతిని ||2||
నీదు ఉనికి పరులలోను ||2||
గాంచనైతిని
ఓ ప్రభో ... ఓ శరణమీయవా llఅంధll
2 వ చరణం..
నీదు చింత మానితి ` నేను భ్రాంతినొందితి ||2||
నీదు కరుణ పొంది నీకే ||2||
దూరమైతినీ....
ఓ ప్రభో...... ఓ శరణమీయవా llఅంధll