Type Here to Get Search Results !

అద్భుత కారుడా ( adhbhutha karuda Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అద్భుత కారుడా అమలోద్బవి పుత్రుడా! 

అందుకో మావందనం

అమరజీవి మా యేసువా! ||2|| 


1. దావీదు తనయుడ

దయమాకు చూపయ్యా 

దయగల మా యేసువా 

ఆ. ఆ. ఆ. ఆ ||2|| 


నీతికి సూర్యుడ 

నిర్మల హృదయుడ 

నిత్య కన్యకపుత్రుడా ||2|| 

నిత్యము జీవించే 

సత్యదేవుడ నీవయ్యా ||2|| ||అ|| 


2. సృష్టికి మూలము 

పిత దేవ తనయుడా 

కనికరము చూపుమా 

ఆ. ఆ. ఆ. ఆ. ||2|| 

పాపుల రక్షక మోక్షపు మార్గమా 

మమ్ముల దరిచేర్చుమా ||2|| 

మాకును రక్షణ నిచ్చె 

దాతవు గావయ్యా ||2|| ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section