Type Here to Get Search Results !

అడిగినదేదీ కాదననీ ( adiginadhedhi kadhanani Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అడిగినదేదీ కాదననీ - 

అద్భుతకరుడా అంతేనివారా 

కోరిన కోర్కెలు తప్పక తీర్చే 

ప్రేమామయుడా అంతేనివారా


1. పోయిన వస్తువు పొందే విధముగా - 

దీవిస్తావని నమ్మితిమి

శ్రద్దగ మొరలాలించి - 

వరమిస్తావని తలచితిమి

అందుకే ఆశగా వచ్చామయ్యా - 

మేమునమ్మిన మా అంతోనివారా 


2. దివ్యబాలుని హస్తమందున -

భద్రపరచిన భాగ్యమయునివి

అద్భుతాలతో అబ్బురపరచిన - 

నిగర్వమయునివి నీవయ్యా 

మహిమను తెలిసి వచ్చితిమయ్యా-

మాకు నచ్చిన మా అంతోనివారా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section