Type Here to Get Search Results !

అంతోనివారా అంతోనివారా ( anthonivara anthonivara Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప॥ అంతోనివారా అంతోనివారా

ఆదర్శమైన మా అంతోనివారా 

ఆనందనిధి వైపు నడిపించు మమ్ము 

పరమానంద వరము సాధించు మాకై

అంతోని వారా పునీత అంతోనివారా ||2||


1. వర్తకునికిచ్చావు ప్రభు వర్తమానం

||అంతోనివారా... అంతోనివారా|| 

అతనిలో నింపావు పరివర్తనం 

||అంతోనివారా... అంతోనివారా|| ||వర్తకుని|| 

ధనములో లేదంటూ దైవాశీర్వాదం

||అంతోనివారా... అంతోనివారా|| 

పరలోక సంపదల పరమార్థం తెలిపావు 

||అంతోనివారా... అంతోనివారా|| ||ధనములో||

||అంతోనివారా పునీత అంతోనివారా|| 



2. దేవుని వాక్యము జీవన సూత్రము

||అంతోనివారా... అంతోనివారా|| 


విశ్వాసముంచిన శాసించు సత్యము 

||అంతోనివారా... అంతోనివారా|| ||దేవుని|| 

చేపలకు సైతం బోధించినావు 

||అంతోనివారా... అంతోనివారా|| 

అజ్ఞానులందరిని ప్రభువైపు చేర్చావు 

||అంతోనివారా... అంతోనివారా|| ||చేపలకు|| 

||అంతోనివారా పునీత అంతోనివారా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section