Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అద్భుత చరితము వినరండి -
అంతోని వారిని కనరండి
ఎనలేని మేలులు పొందండి -
మనసార దేవుని పొగడండి
వ్యాధులు బాధలు పోగొట్టువారు -
అంతోనివారు అంతోనివారు
పాపపు సంకెళ్ళు తెంచేవారు -
అంతోనివారు అంతోనివారు
మనసుకు ఊరట నిచ్చేవారు -
మనకై దేవుని ప్రార్థించువారు
అంతోనివారు అంతోనివారు