Type Here to Get Search Results !

అద్భుత బాలయేసువా ( adhbhutha Balayesuva Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: లలలాల లాల లాల లాలల..లాలాలా...లాలాలా

అద్భుత బాలయేసువా మా మొర వినరావా

నీ చెంత చేరి ప్రార్థించే మమ్మిల కనరావా - ||2|| 

శరణం శరణం శరణం శరణం బాలయేసువా

దీనుల మొరను ఆలకించగా వేగమె రావయ్యా ||2|| ||అద్భుత|| 

ఆఆఆ...ఆఆఆ...ఆఆఆ...ఆఆఆ...


1. ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని ||2|| 

కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని ||2|| 

నీ సన్నిధి చేరితిమి నీ శరణమునే కోరితిమి ||2|| 

శరణం శరణం శరణం శరణం బాలయేసువా ||2|| 

దీనుల మొరను ఆలకించగ వేగమె రావయ్యా ||2|| ||అద్భుత|| 

ఆఆఆ...ఆఆఆ...ఆఆఆ... 


2. కరుణామృతమగు నీ చూపు మాపై ప్రేమగ ప్రసరింపు ||2|| 

నిను నమ్మి చేరిన భక్తులపై దీవెన కురిపిస్తావని ||2|| 

నమ్మి మేము వేడితిమి నీ శరణమునే కోరితిమి ||2|| 

శరణం శరణం శరణం శరణం బాలయేసువా

దీనుల మొరను ఆలకించగ వేగమె రావయ్యా ||2|| ||అద్భుత|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section