Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అద్భుత కరుడా అంతేనివారా -
దీనుల మొరను ఆలించరావా
నీవే శరణం అనే నమ్మి మేము -
నీదరి చేరి కోరాము సాయం
1. ఈలోక జీవిత పోరాటంలో -
ఓడిన మేము నీ ఒడి చేరాము
శరణు శరణు అంతోనివారా -
శరణు శరణు అంతోనివారా
శరణు శరణు శరణు అంటిమి అంతోనివారా
2. నా పాప దోషము పండిన వేళ -
మహిమలు తెలిసి నీ దరి చేరాము
శరణు శరణు అంతోనివారా -
శరణు శరణు అంతోనివారా
శరణు శరణు శరణు అంటిమి అంతోనివారా