Type Here to Get Search Results !

అగ్ని నాలుక రూపములో ( Agni naluka rupamulo Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: పవిత్రాత్మ స్వరం 


ప. అగ్ని నాలుకల రూపములో

అరుదెంచిన ఓ ఆత్మమా ||2|| 

దిగిరావయ్యా - ఈ శుభతరుణాన 

ఉదయకాల-దీపమువోలే

చీకటివేళ-చంద్రుని వోలే 

నింపుమయ నీ వెలుగును మాలో

నినిసాసా ||2|| 

నిసరి సాసా గరిసనిదప మమపాపా 

మమపాపా దపానిద సనిదప మగరిస


1. మరియతల్లిని - ఆవరించిన ఆత్మ

యేసునిపై - దిగివచ్చిన ఆత్మ ||2|| 

అపోస్తులను - బలపరచిన ఆత్మ 

తిరుసభను - నడిపించు ఆత్మ ||2|| 

దిగిరావయ్యా - మా హృదిలోనికి ||ఉ|| , 


2. ఆత్మబలాన్ని - ప్రసాదించే ఆత్మ.

యేసు అనుగ్రహాన్ని - ఇచ్చే ఆత్మ ||2|| 

అప్ప ద్రాక్షములపై - దిగివచ్చు ఆత్మ 

క్రీస్తు బలిని - పావనం చేయు ఆత్మ ||2|| 

దిగిరావయ్యా - మా హృదిలోనికి ||ఉ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section