Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అగ్ని మండించు నాలో అగ్ని మండించు
పరిశుద్దాత్ముడా నాలో , అగ్ని మండించు
1. అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా ||2||
ఆ అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే . ||2|| || అగ్ని||
2. ప్రాణ ఆత్మ శరీరము - నీకే అర్పించుచున్నానయ్యా ||2||
నీ ఆత్మ వరములతో - నన్ను అభిషేకించుమయ్య ||2|| || అగ్ని||