Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అభిషేకం చేయుమా - అభిషేకం చేయుమా
అంతులేని కరుణతో అభిషేకం చేయుమా
1. అంతులేని ప్రేమతో అభిషేకం చేయుమా
అంతులేని జ్ఞానముతో అభిషేకం చేయుమా
అంతులేని శక్తితో అభిషేకం చేయుమా
దైవవచన శక్తితో అభిషేకం చేయుమా
2. వరదాన సమృద్ధితో అభిషేకం చేయుమా
ప్రేమశాంతి వరముతో అభిషేకం చేయుమా
పవిత్రాత్మ జల్లుతో అభిషేకం చేయుమా
పరమ పవిత్ర మంచుతో అభిషేకం చేయుమా