Type Here to Get Search Results !

అల్ఫా ఓమేగా ప్రభూ ( alpha omega prabhu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప అల్ఫా ఓమేగా ప్రభూ

ఆరంభములేని ప్రభూ 

అంతములేని ప్రభూ 

అంతయు నీవె ప్రభూ ||అ|| 


1. పంపింతువు నీ యాత్మను 

అన్ని వేళల యందు ||2|| 

అందింతువు నీ శక్తిని 

చివరికాలము వరకు 

అల్ఫా ఓమేగా ప్రభూ

ఆరంభములేని ప్రభు ||అ|| 


2. ప్రతి పాపికి నెల్లప్పుడు

ప్రేమ చూపగ నీవు 

ప్రతి క్షణము నీ యాత్మను 

మాతో నుంతువు నీవు ||2|| 

అల్ఫా ఓమేగా ప్రభూ

ఆరంభములేని ప్రభు ||అ|| 


3. అను దినము పంపుమయ్య

అమలమగు నీ యాత్మను 

అంతుబట్టని పాపుల 

ఆదరింపగాను 

అల్ఫా ఓమేగా ప్రభూ

ఆరంభములేని ప్రభూ ||అ|| 


4 అల్లెలూయని పాడి ఆత్మను

స్తుతియింతుమ్ 

అందుకో మా మనవి 

ఆత్మతో నర్పింతుమ్ 

అల్ఫా ఓమేగా ప్రభూ 

ఆరంభములేని ప్రభు ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section