Type Here to Get Search Results !

అంజలి నీకిదే అంజలి ( Anjali nikidhe Anjali Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అంజలి నీకిదే అంజలి

అంజలి ఆది దేవ అంజలి 


1. అంజలి స్వీకరించు అంజలి

అంజలి తండ్రి దేవ అంజలి ||అ|| 


2. అంజలి పొందుమయ్య అంజలి 

అంజలి పుత్రదేవ అంజలి ||అ|| 


3. అంజలి అందుకొనుము అంజలి

అంజలి ఆత్మదేవ అంజలి ||అ|| 


4. అంజలి గైకొనుము అంజలి

అంజలి సత్యదేవ అంజలి ||అ|| 


5. అంజలి అర్పింతుము అంజలి 

అంజలి జీవదాత అంజలి ||అ|| 


6. అంజలి సమర్పింతు అంజలి

అంజలి ప్రాణదాతఅంజలి ||అ|| 


7. అంజలి చేకొనుము అంజలి 

అంజలి ప్రేమమూర్తి అంజలి ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section