Lyrics: Ampilli Marianna
Tune: unknown
Music: Dr. PJD Kumar
Album: యేసుని ప్రేమార్పణ
ప. ఆవే ఆవే మరియ
ఆవే ఆవే ఆరోగ్యమాత ||2||
ఆవే ఆవే మా మరియతల్లి
ఆవే మా రక్షణ తల్లి ||2||
1. చేరితి మమ్మ నీ సన్నిధి
చేరదీయుమా కరుణామయీ
కరుణించు మమ్ము దీవించుమా ||2||
కనికరముతో మమ్ము రక్షించుమా ||2||
ఆవే... ఆవే... ఆవే... ||2||
2. నా కష్టాలను ఎరిగిన మాత
మాకొరకు ప్రార్ధించు మా తల్లి ||2||
కరుణించు మమ్ము దీవించుమా ||2||
కనికరముతో మమ్ము రక్షించుమా ||2||
ఆవే... ఆవే... ఆవే... ||3||