Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా ప్రేమస్వరాల సరిగమలు ఈ సువార్త వాణి మధురిమలు ||2||
1 వ చరణం..
స్వాతిజల్లు కురిసే ప్రభుని మధురా వాక్కు ||2||
హృదయ వీణ మీటి..... ||2||
ఆ... ప్రేమ పిలుపు ప్రేమ పిలుపు llఅల్లెలుయాll
2 వ చరణం..
ప్రేమ ధారలొలికే ప్రభుని కరుణా చూపు ||2||
ఆత్మ జ్యోతి వెలిగించి... ||2||
ఆ... జీవ వాక్కు జీవవాక్కు llఅల్లేలూయll