Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
అల్లెలూయా ఆల్లెలూయా స్తోత్రము ||2||
1 వ చరణం..
సూర్యునిలో చంద్రునిలో - తారాలలో ఆకాశములో ll 2 ll
మహిమ మహిమ ఆ యేసుకే. ||2|| ||అల్లె||
2 వ చరణం..
కిందకలో కొనలలో - జీవులలో ఆ జలములో ll 2 ll
మహిమ మహిమ ఆ యేసుకే. ||2|| ||అల్లె||