అల్లెలూయ - అల్లెలూయ ఆరాధన అల్లెలూయ - అల్లెలూయ స్తుతిమహిమ ll 2 ll
అల్లెలూయ - అల్లెలూయ - అల్లెలూయ ఘన మహిమ స్తుతి ఆరాధన
1 వ చరణం..
జగతిని సృష్టించె ఈ వాక్యము - జలధిని చీల్చినది ఈ వాక్యము
2 వ చరణం..
మన్నాను కురిపించె ఈ వాక్యము - మనిషిగ జన్మించె ఈ వాక్యము
3 వ చరణం..
సువార్త ప్రకటించె ఈ వాక్యము - స్వస్థత కూర్చినది ఈ వాక్యము
4 వ చరణం..
సిులువను మోసినది ఈ వాక్యము - రక్షణ తెచ్చినది ఈ వాక్యము
5వ చరణం..
మరణము గెలిచెను మన ప్రభువు-మహిమను చూపెను మన ప్రభువు
6వ చరణం..
ఉత్తానుడయ్యెను మన ప్రభువు - మోక్షము తెరిచెను మన ప్రభువు