Type Here to Get Search Results !

అల్లెలూయ అల్లెలూయ ( aleluiah Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu)

 Lyrics: కుసుము.చింతా 

Tune: Fr. Gnanam SDB 

Music: Naveen M 

Album: ప్రణతులు -9 


అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ ||4|| 

1) దివినేలు సర్వేశ్వరా - భువినేలు మా చిన్ని యేసయ్యా ||2|| 

మాకు రక్షణనిచ్చుటకు - పుడమిపై జనియించితివా మాదు హృదిలో పవళించి - మమ్ము ఆత్మతో నింపితివా 


2) నేనే జీవమును - క్రీస్తు అనే మెస్సయ్యను నేనే ||2|| 

నేనిచ్చు నీటిని త్రాగిన - ఎన్నటికీ దప్పికగొనరు ఆ జీవజలమును త్రాగిన - నిత్యజీవము పొందెదరు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section