Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ -
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ ||2||
1. నక్షత్రము యాకోబులో ఉదయించె -
యిమ్మానుయేలుగా హృదిలో జన్మించె
2. పరిశుద్దాత్మ నీపై వచ్చును -
దేవుని శక్తి నిన్ను ఆవరించును
3. వాక్యము నాకు జీవమునిచ్చును -
నా బాధలో నాకు నెమ్మదినిచ్చును