Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: అహ ఆనందమే మహ సంతోషమే యేసు పుట్టె ఇలలో-||2||
ఆనందమే మహ సంతోషమే యేసు పుట్టె ఇలలో - ||2||
1. యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించే కొమరుండు కన్య గర్భమందున ||ఆనంద||
2. మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇజ్రాయెల్ ఏలెడువాడు జన్మించే బెత్లహేమున ||ఆనంద||